Bhatti Vikramarka: తమ్మినేనికి భట్టి విక్రమార్క ఫోన్
Bhatti Vikramarka: అభ్యర్థుల ప్రకటనపై పునరాలోచన చేయాలని కోరిన భట్టి
Bhatti Vikramarka: తమ్మినేనికి భట్టి విక్రమార్క ఫోన్
Bhatti Vikramarka: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫోన్ చేశారు. అభ్యర్థుల ప్రకటనపై పునరాలోచన చేయాలని కోరిన భట్టి... తమకు ఇస్తామన్న స్థానాలపై.. నిర్ణయం తీసుకున్నారా అని అడిగారు. అయితే జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయన్న ఆయన.. ఇప్పటికే నామినేషన్లు ప్రారంభమయ్యాయి.. మీకే క్లారిటీ లేదని తమ్మినేని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ప్రకటన జరిగింది... ఇక ఆలోచించే అవకాశం లేదన్నారు తమ్మినేని వీరభద్రం.