జనగామలో బీరప్ప బోనాలు.. స్వామివారికి నైవేద్యాన్ని నివేదన, ప్రత్యేక పూజలు
Jangaon: తొలి ఏకాదశి సందర్భంగా కురుమ కులస్థుల బోనాలసందడి
జనగామలో బీరప్ప బోనాలు.. స్వామివారికి నైవేద్యాన్ని నివేదన, ప్రత్యేక పూజలు
Jangaon: జనగామ జిల్లా కేంద్రలో బీరప్పకు బోనాలు సమర్పించారు. తొలి ఏకాదశి సందర్భంగా కురుమ కులస్థుల ఆరాధ్యదైవమైన బీరప్ప కామరాతి, అక్క మహంకాళి దేవులను భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కురుమలు, ఒగ్గుకళాకారులు, డోలు వాయిద్యాలతో బోనాలు తీసుకుని జనగామ బొడ్రాయినుంచి నెహ్రూ పార్క్ మీదుగా బీరప్ప దేవాలయం చేరుకున్నారు. స్వామివారికి నైవేద్యాన్ని నివేదించి పూజలు నిర్వహించారు.