Bandi Sanjay: మహిళలంటేనే కేసీఆర్‌కు చిన్నచూపు
Bandi Sanjay: రిపబ్లిక్ వేడుకలను రద్దుచేయడం అప్రజాస్వామికం
Bandi Sanjay: మహిళలంటేనే కేసీఆర్‌కు చిన్నచూపు
Bandi Sanjay: రిపబ్లిక్ వేడుకలను రద్దుచేయడం అప్రజాస్వామికమన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. ఇలా చేయడం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించడమేనన్నారు. గవర్నర్ విధులు కట్టడి చేయాలని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని.. సీఎం తీరును బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గవర్నర్‌కు దక్కాల్సిన ప్రొటోకాల్‌ను పాటించడం లేదని.. మహిళలంటేనే కేసీఆర్‌కు చిన్నచూపని ఆరోపించారు.