Balka Suman: వైఎస్ కుటుంబం తెలంగాణకు వ్యతిరేఖం
Balka Suman: వైఎస్ షర్మిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శలు
Balka Suman: వైఎస్ కుటుంబం తెలంగాణకు వ్యతిరేఖం
Balka Suman: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శలు గుప్పించారు. షర్మిల ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి.. వైఎస్ కుటుంబం తెలంగాణకు వ్యతిరేఖమన్నారు. ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేల పట్ల షర్మిల ఇష్టారాజ్యంగా మాట్లాడుతుందని ఫైర్ అయ్యారు. షర్మిల ఒక అడబిడ్డలా మాట్లాడుతుందా అంటూ బాల్క సుమన్ ప్రశ్నించారు.