Nandamuri BalaKrishna: ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన బాలకృష్ణ
Nandamuri BalaKrishna: టీడీపీ అనేది ఓ కుటుంబ వ్యవస్థ
Nandamuri BalaKrishna: ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన బాలకృష్ణ
Nandamuri BalaKrishna: విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ సీఎం నందమూరి తారక రామారావు వర్థంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో తన తండ్రి సమాధికి నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. లక్షల మంది అభిమానులను సంపాదించుకోవం ఎన్టీఆర్ పూర్వజన్మసుకృతమన్నారు బాలకృష్ణ. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూశారని ఏనాడు ఎవ్వరికి తలవంచలేదన్నారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆరని బాలకృష్ణ కొనియాడారు.