Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లాలో రైతుల ఆందోళన..అకాల వర్షానికి ధాన్యం తడుస్తున్నాయంటున్న రైతులు
Mahabubnagar: ధాన్యాన్ని తరలించడంలేదంటున్న రైతులు
Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లాలో రైతుల ఆందోళన..
Mahabubnagar: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల ఆందోళనకు దిగారు. కాంటాలు వేసి 20 రోజులు అవుతున్నా ధాన్యం తరలించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షానికి ధాన్యం తడుస్తుందని అయినా సెంటర్ నిర్వాహకులు పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. వెంటనే ధాన్యాన్ని తరలించాలని కోరుతున్నారు.