BRS: బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపుతో గ్రామ పంచాయతీకి పింక్ కలర్
బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపుతో గ్రామ పంచాయతీకి పింక్ కలర్ వికారాబాద్ జిల్లా సయ్యద్‌పల్లిలో ఘటన భవనం కలర్ మార్చటంపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు కలెక్టర్ ఆదేశాలతో కలర్ మారుస్తున్న అధికారులు
బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపుతో గ్రామ పంచాయతీకి పింక్ కలర్
బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ గెలవటంతో గ్రామ పంచాయతీకి పింక్ కలర్ వేసిన ఘటన వికారాబాద్ జిల్లా సయ్యద్‌పల్లిలో చోటుచేసుకుంది.
అధికారంలోకి రాగానే గ్రామపంచాయతీ భవనం కలర్‌ను ఎలా మారుస్తారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు అధికారులకు కంప్లైంట్ చేశారు. కలెక్టర్ నుంచి ఆదేశించటంతో అధికారులు గ్రామపంచాయతీ భవనం కలర్‌ను మారుస్తున్నారు.