MLA Raja Singh: బెట్టింగ్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి
MLA Raja Singh: బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు.
MLA Raja Singh: బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. బెట్టింగ్ యాప్‌లతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ప్రతి సంవత్సరానికి దేశవ్యాప్తంగా బెట్టింగ్ కోసం అప్పులు చేస్తూ.. అవి తీర్చలేక సూసైడ్ చేసుకుంటున్నారని తెలిపారు. ఎవరు కూడా బెట్టింగ్ యాప్‌లను డౌన్లోడ్ చేయాకూడదని.. సోషల్ మీడియాలో యాప్‌ల ప్రమోషన్ చేయోద్దని సూచించారు. కొందరు పోలీసులే బెట్టింగ్ యాప్ ట్రాప్‌లో పడిపోతున్నాని పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్‌లను డౌన్లోడ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.