Jupally Krishna Rao: పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ విమర్శలు మొదలు పెట్టారు
Jupally Krishna Rao: కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణరావు కౌంటర్ ఇచ్చారు.
Jupally Krishna Rao: కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణరావు కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలహీనమైందని గ్రహించి.. ప్రతిష్ట కాపాడుకోవడం కోసమే కేసీఆర్ బయటకు వచ్చారని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి పనిచేసినా మూడింట ఒక వంతు సీట్లు కూడా రాలేదని విమర్శించారు. పార్టీని కాపాడుకోవడం కోసమే బయటకు వచ్చారు తప్ప పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం ఏమి కాదని ఎద్దేవా చేశారు.