Hyderabad: వనస్థలిపురంలో బాయ్స్ హాస్టల్ యజమాని తన అనుచరులతో కలిసి రోడ్డుపై వీరంగం

Hyderabad: వాహనదారుడిని చితకబాదిన హాస్టల్ యజమాని

Update: 2023-05-04 03:00 GMT

Hyderabad: వనస్థలిపురంలో బాయ్స్ హాస్టల్ యజమాని తన అనుచరులతో కలిసి రోడ్డుపై వీరంగం

Hyderabad: హైదరాబాద్ వనస్థలిపురం వైష్ణవి బాయ్స్ హాస్టల్ యజమాని, తన అనుచరులతో కలిసి రోడ్డుపై వీరంగం సృష్టించాడు. తన హాస్టల్ ముందు కారు పార్కింగ్ చేస్తావా అంటూ బాయ్స్ హాస్టల్ యజమాని వాహదారుడిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. అడ్డుకున్న పాదచారులపై కూడా దాడి చేశాడు. దాడిలో వాహనదారుడితోపాటు పాదచారులకు కూడా గాయాలయ్యాయి. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Tags:    

Similar News