Shamshabad Airport: ఫేక్ వీసాలతో కువైట్ వెళ్లేందుకు యత్నం.. 44 మంది మహిళల అరెస్ట్
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో 44 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Shamshabad Airport: ఫేక్ వీసాలతో కువైట్ వెళ్లేందుకు యత్నం.. 44 మంది మహిళల అరెస్ట్
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో 44 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ వీసాలతో కువైట్ వెళ్లేందుకు యత్నించన మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. గోవా, తమిళనాడు, ఏపీ, తెలంగాణకు చెందిన మహిళలుగా గుర్తించారు. ఎంప్లైయ్ మెంట్, విజిటింగ్ వీసాలు ఎవరు ఇచ్చారు ఎక్కడి నుంచి పొందారన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏజంట్ మోసానికి బలయ్యారా..? లేదా ఉద్దేశ్య పూర్వకంగానే అనీ తెలిసే వెళ్తున్నారా అనే కోణంలోనూ దర్యాప్తుద సాగిస్తున్నారు.