నేడు గాంధీ భవన్‌లో 3వ రోజు స్క్రీనింగ్ కమిటీ భేటీ
Gandhi Bhavan: అభ్యర్ధుల ఎంపికపై నేడు కీలక సమావేశం
నేడు గాంధీ భవన్‌లో 3వ రోజు స్క్రీనింగ్ కమిటీ భేటీ
Gandhi Bhavan: అభ్యర్ధుల ఎంపికకు గాంధీ భవన్‌లో కసరత్తు జరుగుతోంది. ఇవాళ గాంధీ భవన్‌లో స్క్రీనింగ్ కమిటీ మరోసారి భేటీ కానుంది. నియోజకవర్గాల వారిపై ఇప్పటికే మూడు పేర్లను ఖరారు చేయగా...ఇవాళ పేర్ల ఖరారుపై తుది కసరత్తు జరగనుంది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులతో పాటు ఏఐసీసీ కార్యదర్శలను అభిప్రాయాలను స్వీకరించిన స్క్రీనింగ్ కమిటి అభ్యర్ధుల ఎంపికలపై నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గానికి మూడు పేర్లను సూచిస్తూ సీల్డ్ కవర్‌లో నివేదికను ఢిల్లీకి పంపనున్నారు.