T20 World Cup 1st Semi Finals LIVE Updates: దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంటుందా?
2026-03-04 13:49 GMT
T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన నాలుగో ఓవర్
నాలుగో ఓవర్ ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు 28/2
ఐడెన్ మార్క్రమ్: 8
డెవాల్డ్ బ్రూయిస్: 5
2026-03-04 13:45 GMT
T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన మూడో ఓవర్
మూడో ఓవర్ ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు 22/2
ఐడెన్ మార్క్రమ్: 3
డెవాల్డ్ బ్రూయిస్: 4
2026-03-04 13:42 GMT
T20 World Cup 1st Semi Finals LIVE Updates: రెండో ఓవర్ లో రెండు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా
రెండో ఓవర్ ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు 16/2
2026-03-04 13:35 GMT
T20 World Cup 1st Semi Finals LIVE Updates: బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా
మొదటి ఓవర్ ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసిన సౌతాఫ్రికా
2026-03-04 13:19 GMT
T20 World Cup 1st Semi Finals LIVE Updates: సెమీ-ఫైనల్స్ లో కివీస్ ఇలా..
- న్యూజిలాండ్ కు ఇది ఐదవ T20 ప్రపంచ కప్ సెమీఫైనల్.
- గతంలో కివీస్ 2007, 2016, 2021, 2022లలో నాలుగు సార్లు సెమీస్ కు చేరింది.
- ఆ నాలుగు సందర్భాలలో ఒకసారి మాత్రమే సెమీస్ లో గెలిచారు
2026-03-04 13:15 GMT
T20 World Cup 1st Semi Finals LIVE Updates: టాస్
- టీ20 వరల్డ్ కప్ మొదటి సెమీ ఫైనల్స్ కొద్దిసేపట్లో మొదలు కాబోతోంది.
- టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది