T20 World Cup 1st Semi Finals LIVE Updates: సెమీ-ఫైనల్స్ లో కివీస్ ఇలా..

  • న్యూజిలాండ్ కు ఇది ఐదవ T20 ప్రపంచ కప్ సెమీఫైనల్.
  • గతంలో కివీస్ 2007, 2016, 2021, 2022లలో నాలుగు సార్లు సెమీస్ కు చేరింది.
  • ఆ నాలుగు సందర్భాలలో ఒకసారి మాత్రమే సెమీస్ లో గెలిచారు

Update: 2026-03-04 13:19 GMT

Linked news