T20 World Cup 1st Semi Finals LIVE Updates: T20 ప్రపంచ కప్‌లో మొదటి సెమీఫైనల్ ఈరోజు దక్షిణాఫ్రికా - న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా వేగంగా 5 వికెట్లు కోల్పోయింది. ప్రపంచ కప్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య ఇది ఆరో మ్యాచ్. గతంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లోనూ దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అయితే, ఈ రెండు జట్లు సెమీఫైనల్లో తలపడటం మాత్రం ఇదే తొలిసారి.ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా కొనసాగుతోంది. మరోవైపు, న్యూజిలాండ్ రెండు పరాజయాలను చవిచూసింది: గ్రూప్ దశలో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఓటమిచూసింది. తరువాతగ సూపర్ 8లో ఇంగ్లాండ్‌పై ఓడిపోయింది. ఈ మ్యాచ్ కు సంబంధించి లైవ్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు