
T20 World Cup 1st Semi Finals LIVE Updates
T20 World Cup 1st Semi Finals LIVE Updates: టీ20 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా తో న్యూజిలాండ్ తలపడుతుంది. లీగ్ దశలో సౌతాఫ్రికాతో ఎదురైన పరాజయానికి కివీస్ బదులు ఇస్తుందా ?
T20 World Cup 1st Semi Finals LIVE Updates: T20 ప్రపంచ కప్‌లో మొదటి సెమీఫైనల్ ఈరోజు దక్షిణాఫ్రికా - న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా వేగంగా 5 వికెట్లు కోల్పోయింది.
ప్రపంచ కప్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య ఇది ఆరో మ్యాచ్. గతంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లోనూ దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అయితే, ఈ రెండు జట్లు సెమీఫైనల్లో తలపడటం మాత్రం ఇదే తొలిసారి.
ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా కొనసాగుతోంది. మరోవైపు, న్యూజిలాండ్ రెండు పరాజయాలను చవిచూసింది: గ్రూప్ దశలో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఓటమిచూసింది. తరువాతగ సూపర్ 8లో ఇంగ్లాండ్‌పై ఓడిపోయింది.
ఈ మ్యాచ్ కు సంబంధించి లైవ్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు
Live Updates
- 4 March 2026 4:27 PM GMT
T20 World Cup 1st Semi Finals LIVE Updates
టిమ్ సీఫెర్ట్సెంచరీ . . న్యూజిలాండ్ విజయం
- 4 March 2026 4:25 PM GMT
T20 World Cup 1st Semi Finals LIVE Updates
కివీస్ విజయానికి 44 బంతుల్లో ఒక్క పరుగు కావాలి
- 4 March 2026 4:15 PM GMT
T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన 11వ ఓవర్
11వ ఓవర్ ముగిసే సరికి కివీస్ స్కోరు 137/1
టిమ్ సీఫెర్ట్: 59
రాచిన్ రవీంద్ర: 12
- 4 March 2026 4:11 PM GMT
T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన 10వ ఓవర్
10వ ఓవర్ ముగిసే సరికి కివీస్ స్కోరు 124/0
టిమ్ సీఫెర్ట్: 58
రాచిన్ రవీంద్ర: 6
- 4 March 2026 4:07 PM GMT
T20 World Cup 1st Semi Finals LIVE Updates:మొదటి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
58 పరుగులు చేసిన అలెన్ అవుట్
- 4 March 2026 4:06 PM GMT
T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన తొమ్మిదో ఓవర్
తోమిదో ఓవర్ ముగిసే సరికి కివీస్ స్కోరు 117/0
టిమ్ సీఫెర్ట్: 58
ఫిన్ అలెన్: 56
- 4 March 2026 4:04 PM GMT
T20 World Cup 1st Semi Finals LIVE Updates: అలెన్ 50
19 బంతుల్లో 50 పరుగులు చేసిన అలెన్
- 4 March 2026 4:03 PM GMT
T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన ఎనిమిదో ఓవర్
ఎనిమిదో ఓవర్ ముగిసే సరికి కివీస్ స్కోరు 103/0
టిమ్ సీఫెర్ట్: 57
ఫిన్ అలెన్: 45
- 4 March 2026 4:00 PM GMT
T20 World Cup 1st Semi Finals LIVE Updates: టిమ్ సీఫెర్ట్ 50
హాఫ్ సెంచరీ చేసిన టిమ్ సీఫెర్ట్

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




