Pakistan Cricket Team: హైదరాబాద్ చేరుకున్న పాకిస్తాన్ క్రికెట్ టీమ్
Pakistan Cricket Team: వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన పాక్ టీమ్
Pakistan Cricket Team: హైదరాబాద్ చేరుకున్న పాకిస్తాన్ క్రికెట్ టీమ్
Pakistan Cricket Team: వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్ కోసం పాకిస్తాన్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. రేపు ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది పాక్. శంషాబాద్ చేరుకున్న జట్టుకు పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.