East Godavari Updates: భీమేశ్వర స్వామిఆలయం లో భక్తుల సందడి...
తూర్పుగోదావరి జిల్లా..
- పంచారామక్షేత్రమైన ద్రాక్షరామం భీమేశ్వర స్వామిఆలయం లో భక్తుల సందడి
- కార్తిక సోమవరం పురష్కరించుకోని కోవిడ్ నిబంధనలతో తక్కువ సంఖ్యలోనే దర్శనానికి భక్తులు
- భీమేశ్వరస్వామి ని దర్మించుకున్న బిసి సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ఙ
East Godavari Updates: భీమేశ్వరాలయంలో మొదలైన కార్తీక శోభ...
తూర్పుగోదావరి జిల్లా....
- కార్తీక మాస మహా పర్వదినాల సందర్భంగా పంచారామక్షేత్రమైన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వరాలయంలో మొదలైన కార్తీక శోభ
- పిఠాపురం మహారాజా వారి గోత్రనామాలతో తొలిపూజ
- ఆ తదుపరి భక్తులకు దర్శనాలకు అనుమతి..
Prakasam District Updates: ఒంగోలు జయప్రకాశ్ కాలనీలో దారుణం...
ప్రకాశం జిల్లా..
- ఎనిమిదేళ్ల బాలికపై అదే కాలనీకి చెందిన పాస్టర్ తేళ్ల అపోలో అత్యాచారం.
- బాలికను బెదిరించి రెండుసార్లు లైంగికదాడికి పాల్పడ్డ ఫాస్టర్.
- పదిరోజుల క్రితం చోటు చేసుకున్న సంఘటన.
- జరిగిన విషయాన్ని ఆలష్యంగా భందువులకు తెలిపిన బాలిక.
- స్థానిక దిశ పీఎస్‍లో ఫిర్యాదు చేసిన బాలిక బందువులు.
- ఆలష్యంగా వెలుగు చూసిన వైనం
- నిందితుడిపై సెక్షన్ 376, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు.
- తల్లిదండ్రులు లేక పోవడంతో గత కొంతకాలంగా తన నానమ్మ దగ్గర జీవనం సాగిస్తున్న భాదిత బాలిక.
- జయ ప్రకాష్ కాలనీలోని చర్చిలో ప్రార్ధనలనిమిత్తం వెల్లుతున్న క్రమంలో బాలిక పై కన్నేసిన షాస్టర్ తేళ్ల అపోలో.
- నిందితుడిని అదపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.
Vijayawada Updates: బెజవాడ దుర్గమ్మ ఆలయంలో నేడు గాజుల అలంకారం...
విజయవాడ...
- ప్రతి సంవత్సరం కార్తీక మాసం లో నిర్వహించే గాజుల అలంకారం...
- కోవిడ్ నిబంధనలతో అమ్మవారి మూలవిరాట్, ఆలయ ప్రాంగణం వరకే గాజుల అలంకారం
- కోవిడ్ నిబంధనలు మధ్య భక్తులకు దర్శనం
Vijayawada Updates: నేటి నుంచి కార్తీకమాసం ప్రారంభం...
విజయవాడ
- మొదటి రోజే కార్తీక సోమవారం రావడం తో తెల్లవారుజాము నుంచి కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు...
- నగరంలోని పాత శివలయంకి పోటెత్తిన భక్తులు
- కరోనా నిబంధనలు తో స్నానఘాట్లు కు అనుమతి రద్దు