T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: టీమిండియా చరిత్ర సృష్టిస్తుందా?

IND vs ENG, T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: టీ20 ప్రపంచ కప్ 2026 సెమీ ఫైనల్స్ లో టీమిండియా ఇంగ్లాండ్ తో తలపడుతుంది. ఆ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్ ఇక్కడ..

Update: 2026-03-05 13:00 GMT

T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates

T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: T20 ప్రపంచ కప్‌ 2026లో రెండవ సెమీఫైనల్ భారత్ - ఇంగ్లాండ్ మధ్య సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. రెండు జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియంకు చేరుకున్నాయి.

ఈ రెండు జట్లు వరుసగా మూడోసారి సెమీఫైనల్లో తలపడనున్నాయి. గతంలో, 2022 , 2024లో ఈరెండు టీమ్స్ మధ్య సెమీస్ జరిగాయి. రెండు జట్లు 1-1 తేడాతో గెలిచాయి. సెమీఫైనల్స్ గెలిచిన తర్వాత, రెండు జట్లు కూడా ఫైనల్‌ను గెలుచుకున్నాయి.

భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 సెమీ ఫైనల్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్ ఇక్కడ చూడొచ్చు. లైవ్ స్కోర్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి 

Live Updates
2026-03-05 15:50 GMT

  • రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ . 
  • 7 పరుగులు చేసి బ్రూక్ అవుట్
  • తన మొదటి ఓవర్ మొదటి బాల్ కే వికెట్ తీసిన బుమ్రా 

2026-03-05 15:49 GMT

నాలుగో ఓవర్ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోర్: 38/1

హ్యారీ బ్రూక్: 7

జోస్ బట్లర్: 25

బౌలర్: హార్దిక్ పాండ్య .. ఈ ఓవర్ లో.. 13పరుగులు 

2026-03-05 15:44 GMT

మూడో ఓవర్ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోర్: 25/0

బ్రూక్ : 1

జోస్ బట్లర్: 18

బౌలర్: అర్షదీప్ సింగ్ .. ఈ ఓవర్ లో.. 10 పరుగులు..

2026-03-05 15:39 GMT

రెండో ఓవర్ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోర్: 15/1

హ్యారీ బ్రూక్: 1

జోస్ బట్లర్: 9

బౌలర్: హార్దిక్ పాండ్య .. ఈ ఓవర్ లో.. 2 పరుగులు..ఒక వికెట్ 

2026-03-05 15:36 GMT

ఇన్నింగ్స్ రెండో ఓవర్ .. హార్దిక్ పాండ్య మొదటి ఓవర్ మొదటి బాల్ కి ఫిల్ సాల్ట్ అవుట్ 

2026-03-05 15:34 GMT

మొదటి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ 

2026-03-05 15:33 GMT

మొదటి ఓవర్ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోర్: 13/0

ఫిల్ సాల్ట్: 5

జోస్ బట్లర్: 8

బౌలర్: అర్షదీప్ సింగ్ .. ఈ ఓవర్ లో.. 13 పరుగులు..

2026-03-05 15:17 GMT


20వ ఓవర్ పూర్తయ్యేసరికి టీమిండియా స్కోర్: 253/7

2026-03-05 15:16 GMT

పూర్తయిన భారత్ బ్యాటింగ్. 7 వికెట్లకుక్ 253 పరుగులు చేసిన భారత్

2026-03-05 15:15 GMT

హార్దిక్ పాండ్య అవుట్ 

Tags:    

Similar News