T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: టీమిండియా చరిత్ర సృష్టిస్తుందా?

Update: 2026-03-05 13:00 GMT
Live Updates - Page 2
2026-03-05 17:03 GMT

T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates

ఇంగ్లాండ్ విజయానికి 18 బాల్స్ లో 45 రన్స్ చేయాలి 

2026-03-05 16:56 GMT

T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన 16వ ఓవర్

16వ ఓవర్ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోర్: 193/5

బెథెల్ : 83

కుర్రన్ : 11

2026-03-05 16:51 GMT

T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన 15వ ఓవర్

15వ ఓవర్ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోర్: 185/5

బెథెల్ : 81

కుర్రన్ : 5

2026-03-05 16:48 GMT

T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates

 ఇంగ్లాండ్ విజయానికి 34 బాల్స్ లో 76 పరుగులు అవసరం

2026-03-05 16:44 GMT

T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates

  • ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ 
  • అక్షర్ పటేల్ సహకారంతో అద్భుత క్యాచ్ పట్టిన శివమ్ దూబే 
  • జాక్స్ 35 పరుగులు చేసి అవుట్ 

2026-03-05 16:36 GMT

T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన 13వ ఓవర్

13వ ఓవర్ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోర్: 160/4

బెథెల్ : 65

జాక్స్ : 35

బౌలర్: అక్షర్ పటేల్.. ఈ ఓవర్ లో.. 15 పరుగులు.. 

2026-03-05 16:32 GMT

T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన 12వ ఓవర్

12వ ఓవర్ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోర్: 145/4

బెథెల్ : 61

జాక్స్ : 24

బౌలర్: వరుణ్ చక్రవర్తి.. ఈ ఓవర్ లో.. 14 పరుగులు.. 

2026-03-05 16:27 GMT

T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన 11వ ఓవర్

11వ ఓవర్ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోర్: 131/4

బెథెల్ : 55

జాక్స్ : 16

బౌలర్: జస్ప్రీత్ బుమ్రా.. ఈ ఓవర్ లో.. 12 పరుగులు.. 

2026-03-05 16:25 GMT

బెథల్ హాఫ్ సెంచరీ 

2026-03-05 16:22 GMT

T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన 10వ ఓవర్

10వ ఓవర్ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోర్: 119/4

బెథెల్ : 49

టామ్ బాంటన్ : 11

బౌలర్: అక్షర్ పటేల్ .. ఈ ఓవర్ లో.. 7 పరుగులు..

Tags:    

Similar News