అమెరికా పరిసర ప్రాంతాలలో పేలిన అగ్నిపర్వతం

Volcano Erupts: అమెరికా పరిసర ప్రాంతాల్లోని హోంగా టోంగా దీవిలో సముద్ర గర్భంలో ఉన్న అగ్ని పర్వతం బద్దలై తీవ్రస్థాయిలో లావా , పొగ, దుమ్ముఎగసి పడ్డాయి.

Update: 2022-01-15 12:01 GMT

అమెరికా పరిసర ప్రాంతాలలో పేలిన అగ్నిపర్వతం

Volcano Erupts: అమెరికా పరిసర ప్రాంతాల్లోని హోంగా టోంగా దీవిలో సముద్ర గర్భంలో ఉన్న అగ్ని పర్వతం బద్దలై తీవ్రస్థాయిలో లావా , పొగ, దుమ్ముఎగసి పడ్డాయి. దాంతో సముద్రమంతా అల్లకల్లోలంగా మారింది. ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఈ దృశ్యాలు స్పష్టం గా కనిపించాయి. సముద్రగర్భంలో అగ్నిపర్వతం బద్దలవడం వల్ల సునామీ రావొచ్చని అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. అగ్నిపర్వంతం పేలుడు ధాటికి పొగ, దుమ్ము, ధూళి విపరీతంగా వ్యాపించాయి. 


Tags:    

Similar News