Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్

Imran Khan: ఇస్లామాబాద్‌లో అరెస్ట్ చేసిన పాక్ రేంజర్లు

Update: 2023-05-09 09:51 GMT

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ 

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. ఇస్లామాబాద్‌లో పాక్ రేంజర్లు ఇమ్రాన్‌ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అవినీతి అభియోగాలను ఎదుర్కొంటున్న ఇమ్రాన్‌ను కోర్టులో హాజరుపర్చిన తర్వాత అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News