Nobel Prize 2023: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

Nobel Prize 2023: నోబెల్ గ్రహీతలకు 11 మిలియన్ల స్వీడిష్ క్రౌన్స్

Update: 2023-10-03 13:25 GMT

Nobel Prize 2023: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

Nobel Prize 2023: 2023 ఏడాదికి గాను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురిని వరించింది. భౌతికశాస్త్రంలో ఈ అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్‌కు ఈ సంవత్సరానికి నోబెల్ ప్రకటించారు. ఒక పదార్థంలో ఎలక్ట్రాన్ డైనమిక్స్ అధ్యయనం కోసం కాంతి యొక్క ఆటో సెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసే ప్రయోగాత్మక పద్ధతులకు గాను వీరిని నోబెల్ వరించింది.

Tags:    

Similar News