అమెరికా లాస్‌ఏంజిల్స్‌లో దారుణం.. ఓ షోరూమ్‌లో మహిళపై దుండగుడి దాడి

America - Gunfire: *దుండగుడిని పట్టుకునేందుకు పోలీసుల కాల్పులు *కాల్పుల్లో 14 ఏళ్ల చిన్నారి మృతి

Update: 2021-12-24 03:30 GMT

అమెరికా లాస్‌ఏంజిల్స్‌లో దారుణం.. ఓ షోరూమ్‌లో మహిళపై దుండగుడి దాడి

America - Gunfire: అమెరికా లాస్ ఏంజిల్స్‌లో దారుణం జరిగింది. ఓ షోరూమ్‌లో మహిళపై దుండగుడి దాడికి తెగబడ్డాడు. అయితే దుండగుడిని పట్టుకునేందుకు జరిపిన కాల్పుల్లో 14 ఏళ్ల చిన్నారి మృతిచెందింది. నార్త్ హాలీవుడ్‌లోని బర్లింగ్‌టన్ స్టోర్‌లో ఓ మహిళపై దుండగుడి దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జరిపిన కాల్పుల్లో డ్రెసింగ్ రూమ్‌లో ఉన్న 14 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది.

Tags:    

Similar News