Pakistan: కరాచీ యూనివర్శిటీలో భారీ పేలుడు

Pakistan: నలుగురు చైనీయులు మృతి, పలువురికి గాయాలు

Update: 2022-04-27 07:21 GMT

Pakistan: కరాచీ యూనివర్శిటీలో భారీ పేలుడు 

Pakistan: పాకిస్థాన్‌లోని కరాచీలో కన్ఫ్యూషియస్‌ యూనివర్శిటీ ప్రాంగణంలో బాంబుదాడి జరిగింది. ఈ ఘటనలో నలుగురు చైనీయులు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పేలుడు జరిగిన సమయంలో వాహనంలో 8 మంది ఉన్నట్టు తెలిసింది. పేలుడు తర్వాతరెస్క్యూ, భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. కారులున్న ఉన్న వారంత లెక్చరర్లుగా తెలుస్తోంది. వాహనంలో వీరు యూనివర్శిటీకి వెళుతుండగా ఈ పేలుడు జరిగింది. 

Tags:    

Similar News