ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు అవమానం

Update: 2018-12-18 04:45 GMT

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు అవమానం జరిగింది. ఆయన పట్ల గుంటూరు జిల్లా కాజ టోల్‌గేట్ సిబ్బంది అతిగా ప్రవర్తించారు. టోల్‌గేట్‌ వద్దకు వచ్చిన చింతమనేని కారును టోల్ సిబ్బంది నిలిపివేశారు. తాను ఎమ్మెల్యేనని చెప్పినా టోల్‌గేట్ సిబ్బంది కారును విడిచిపెట్టలేదు. సిబ్బంది తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే చింతమనేని కారును టోల్‌గేట్ వద్దే వదిలేసి బస్సు ఎక్కి వెళ్లిపోయారు.

Similar News