Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశి కంటే ముందు చిన్నవయస్సులో సెంచరీ కొట్టిన యంగ్ హీరోలు
Top youngest players who scored centuries in IPL: వైభవ్ సూర్యవంశి ఇప్పుడు ఒక ఇంటర్నెట్ సెన్సేషన్. సూర్యవంశీ లేకుండా స్పోర్ట్స్ న్యూస్ కనిపించడం లేదు. 14 ఏళ్ల వయస్సులోనే ఐపిఎల్‌లో చోటు సంపాదించుకోవడం అతడి తొలి ఘనత అయితే, వచ్చీ రావడంతోనే సెంచరీ చేయడం ఇంకో రికార్డ్. అది కూడా 35 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపిఎల్‌లోనే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో చిన్న వయస్సులో ఐపిఎల్‌లో సెంచరీ కొట్టిన ఆటగాళ్లపై ఇప్పుడు ఒక స్మాల్ లుక్కేద్దాం. Image courtesy - BCCI, IPL