Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశి కంటే ముందు చిన్నవయస్సులో సెంచరీ కొట్టిన యంగ్ హీరోలు
టాప్ 4 - దేవదత్ పడిక్కల్
దేవదత్ పడిక్కల్ ఐపిఎల్ సెంచరీ చేసినప్పుడు అతడి వయస్సు 20 ఏళ్ల 289 రోజులు ఉన్నాడు. 2020 ఐపిఎల్ సీజన్ లోనే అందరి కళ్లలో పడిన దేవదత్ పడిక్కల్, 2021 లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 52 బంతుల్లో 101 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేశాడు.
Image courtesy - BCCI, IPL