Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశి కంటే ముందు చిన్నవయస్సులో సెంచరీ కొట్టిన యంగ్ హీరోలు
టాప్ 1 - వైభవ్ సూర్యవంశీ
14 ఏళ్ల వయస్సులో సెంచరీ కొట్టి వైభవ్ ఏకంగా చరిత్ర సృష్టించాడు. యావత్ ప్రపంచ క్రికెటర్లు సైతం షాక్ అయ్యేలా ఇన్నింగ్స్ ముగించాడు.
Image courtesy - BCCI, IPL