Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశి కంటే ముందు చిన్నవయస్సులో సెంచరీ కొట్టిన యంగ్ హీరోలు

Update: 2025-04-30 16:19 GMT

టాప్ 5 - యశస్వి జైశ్వాల్

యశస్వి జైశ్వాల్ ఐపిఎల్ లో సెంచరీ కొట్టినప్పుడు అతడి వయస్సు 21 సంవత్సరాలు 123 రోజులు. 2023 లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ముంబై ఇండియన్స్ జట్టుపై ఆ స్కోర్ సాధించాడు. 


Image courtesy - BCCI, ఐపీల్ 


Similar News