Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశి కంటే ముందు చిన్నవయస్సులో సెంచరీ కొట్టిన యంగ్ హీరోలు

Update: 2025-04-30 16:19 GMT

టాప్ 2 - మనీష్ పాండే

మనీష్ పాండే చరిత్ర మామూలు చరిత్ర కాదు. 2009 లోనే పాండే ఫస్ట్ సెంచరీ కొట్టాడు. అది పాండేకు మాత్రమే ఫస్ట్ సెంచరీ కాదు... ఐపిఎల్ ఇండియన్ క్రికెటర్ చేసిన ఫస్ట్ సెంచరీ కూడా అదే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున డెక్కన్ చార్జర్స్ జట్టుపై 114 పరుగులు చేసి సెంచరీ నమోదు చేశాడు. అప్పుడు మనీష్ పాండే ఏజ్ 19 ఏళ్ల 253 రోజులు.


Image courtesy - BCCI, IPL


Similar News