Pattabhi: పట్టాభి మాల్దీవ్స్ కు వెళ్లిపోయారా?

Pattabhi: జైలు నుంచి విడుదలయ్యాక అజ్ఞాతంలోకి పట్టాభి?

Update: 2021-10-25 12:09 GMT
ఫ్లైట్ లో పట్టాభి (ట్విట్టర్ ఇమేజ్)

Pattabhi: సీఎం జగన్ ను దూషించిన కేసులో జైలు పాలై ఆపై బెయిల్ పై విడుదలైన టీడీపీ నేత పట్టాభి ఇప్పుడెక్కడున్నారు? ఆయన సైలెంట్ గా దేశం దాటేశారా? అంటే అవునని అంటున్నారు వైసీపీ నేతలు. ఆయన తాజాగా విమాన ప్రయాణం చేస్తున్నట్లుగా ఉన్న రెండు ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.. ఆయన ఫ్లైట్ నెంబర్, సీట్ నెంబర్ తో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వైసీపీ శ్రేణులు మాల్దీవ్స్ కు పారిపోతున్నారంటూ ట్రోల్ చేస్తున్నారు.


Tags:    

Similar News