Pawan Kalyan: అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్: వైసీపీకి ఉన్నది 11 మందే.. కానీ..
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూటమి చెలిమిపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూటమి చెలిమిపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రజలకు సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అందిస్తున్నా, పరిపాలన సమర్థవంతంగా చేస్తున్నా,ఇంకా ఎక్కడో వెలితి కనిపిస్తుందన్నారు....వైసీపీ ఉండడానికి 11 మంది. అయినా 1100 మంది ఉన్నట్టు మాట్లాడతారని... వైసీపీ చెప్పేది బలంగా నమ్ముతారన్నారని చెప్పారు. కూటమిలో ఏకాభిప్రాయం అవసరం అన్నారు. మనం చేసింది చెప్పుకోలేక పోతున్నామనీ..వైసీపీ. వారు ఇష్టం వచ్చినట్టు తిట్టి కులాల వెనక దాక్కుంటున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.