అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. 273 కొత్త భవనాలకు గ్రీన్ సిగ్నల్!

Anganwadis: 2025-2026లో అంగన్‌ వాడీ భవనాలు పూర్తి చేయడానికి ప్రభుత్వం 4కోట్లు మంజూరు చేసిందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు.

Update: 2026-03-05 10:20 GMT

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. 273 కొత్త భవనాలకు గ్రీన్ సిగ్నల్!

Anganwadis: 2025-2026లో అంగన్‌ వాడీ భవనాలు పూర్తి చేయడానికి ప్రభుత్వం 4కోట్లు మంజూరు చేసిందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. అసంపూర్తిగా ఉన్న భవనాలను దశల వారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గర్బిణీలు, చిన్న పిల్లలకు బాల సంజీవని , బాలామృతం ద్వారా పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. 2025-2026 లో 273 అంగన్‌ వాడి కేంద్ర భవనాలకు 15కోట్ల 29లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పారు.

Full View

 

Tags:    

Similar News