No Confidence Motion: ఏపీ శాసనమండలిలో ఛైర్మన్‌‌పై అవిశ్వాసం తీర్మానం..?

No Confidence Motion: ఏపీ శాసనమండలిలో ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Update: 2026-03-04 06:26 GMT

No Confidence Motion: ఏపీ శాసనమండలిలో ఛైర్మన్‌‌పై అవిశ్వాసం తీర్మానం..? 

No Confidence Motion: ఏపీ శాసనమండలిలో ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. తమ రాజీనామాలను ఆమోదించకపోవడంతో మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైసీపీ ఎమ్మెల్యేలు యోచిస్తున్నారు. మండలిలో సంఖ్యాబలం ఉండటంతో చర్చకు తీసుకురావచ్చని వైసీపీ ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. 8 మంది వైసీపీ సభ్యులు రాజీనామా చేసినా.. ఇప్పటివరకూ ఛైర్మన్ వాళ్ల రాజీనామాలను ఆమోదించలేదు. ఆమోదించాలని పలుమార్లు కోరినా... ఛైర్మన్‌నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News