తిరుపతిలో దారుణం.. RIP అంటూ భర్త ప్రచారం.. శిరోముండనం చేసిన భార్య ప్రియుడు
Tirupati: తిరుపతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.
తిరుపతిలో దారుణం.. RIP అంటూ భర్త ప్రచారం.. శిరోముండనం చేసిన భార్య ప్రియుడు
Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరిలో దారుణం జరిగింది. భార్య, ప్రియుడు భర్తకు గుండు గీయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిపై RIP అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు భర్త. దీంతో ఆగ్రహించిన ప్రియుడు బెంగళూరులో ఉన్న మహిళ భర్తను స్నేహితుడితో కలిసి కిడ్నాప్ చేశాడు. గుండు గీయించి.. చితకబాదాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.