Vizag Steel Plant: ఉత్పత్తి, అమ్మకాల్లో విశాఖ స్టీల్‌ప్లాంట్ రికార్డులు
Vizag Steel Plant: ఉత్పత్తి, అమ్మకాలలో విశాఖ స్టీల్‌ప్లాంట్ రికార్డులు క్రియేట్ చేస్తోంది.
Vizag Steel Plant: ఉత్పత్తి, అమ్మకాల్లో విశాఖ స్టీల్‌ప్లాంట్ రికార్డులు
Vizag Steel Plant: ఉత్పత్తి, అమ్మకాలలో విశాఖ స్టీల్‌ప్లాంట్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఉక్కు టర్నోవర్ 18 వేల కోట్లు సాధించామని, కర్మాగారం చరిత్రలోనే రెండో అత్యధికమని సీఎండీ పీకే రథ్ వెల్లడించారు. విశాఖ ఉక్కు ప్రగతిపై సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎండీ గత ఆర్థిక ఏడాదిలో కర్మాగారం 13 శాతం వృద్ధి నమోదయిందని, ఈ 4 నెలల్లో 740 కోట్ల నికర లాభం నమోదైందని తెలిపారు. మార్చిలో 7లక్షల 11వేల టన్నుల ఉక్కు 3వేల 300కోట్లకు విక్రయించినట్లు తెలిపారు. కర్మాగారం చరిత్రలో ఈ మార్చిలో అత్యధిక ఆదాయం వచ్చిందని పీకే రథ్ స్పష్టం చేశారు.