Guntur: గుంటూరు జిల్లాలో కొండక్కిన కూరగాయల ధరలు
Guntur: రైతుబజార్‌లో రాజ్యమేలుతున్న దళారులు,
Guntur: గుంటూరు జిల్లాలో కొండక్కిన కూరగాయల ధరలు
Guntur: కూరగాయలు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఏ కూరగాయ చూసినా కిలో 50 రూపాయల పలుకుతోంది. ఆరుగాలం పంట పండించిన రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. రైతులు పంట పండించి నష్టాలు ఎదుర్కొంటున్నారు. దళారులు, వ్యాపారులు రాజ్యమేలుతున్నారు. ధరను వ్యాపారులు డిసైడ్ చేస్తున్నారని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.