Kakinada: పిఠాపురంలో అగ్నిప్రమాదం గంగానగర్‌లో ఎగసిపడిన మంటలు!

Kakinada: కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ విరవాడ రోడ్డులోని గంగానగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

Update: 2026-04-11 01:43 GMT

Kakinada: పిఠాపురంలో అగ్నిప్రమాదం గంగానగర్‌లో ఎగసిపడిన మంటలు!

Kakinada: కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్.. విరవాడ రోడ్డులోని గంగానగరంలో జరిగిన అగ్నిప్రమాదం. స్థానికులను భయాందోళనకు గురిచేసింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

ప్రాణాపాయం తప్పినప్పటికీ, భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

మనుషులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడమే ఈ ఘటనలో పెద్ద ఊరట.

Tags:    

Similar News