Varla Ramaiah: వైసీపీ నేతలు.. రజినీకాంత్‌కు క్షమాపణ చెప్పాలి

Varla Ramaiah: వైసీపీ గురించి రజినీకాంత్ ఏమైనా మాట్లాడారా ?

Update: 2023-05-01 10:54 GMT

Varla Ramaiah: వైసీపీ నేతలు.. రజినీకాంత్‌కు క్షమాపణ చెప్పాలి

Varla Ramaiah: ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య క్షమాపణ రాజకీయం నడుస్తోంది. రజినీకాంత్ ను కించపరిచేలా మాట్లాడిన వైసీపీ నేతలు..ఏపీ ప్రజలకు, సూపర్ స్టార్ అభిమానులకు క్షమాపణ చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. అయినా ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో.. రజినీకాంత్ వాస్తవాలే మాట్లాడారని..ఆయన చేసిన కామెంట్స్, వైసీపీ నేతల వ్యాఖ్యలపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేస్తున్న వర్ల రామయ్య.

Tags:    

Similar News