విజయ్ సాయి రెడ్డి కళ్ళలో ఆనందం చూడడానికే సీఎం జగన్ రాజధానిని విశాఖ తరలిస్తున్నారని టిడిపి నేత వర్ల రామయ్య ఆరోపించారు. రాజధాని తరలింపును నిరసిస్తూ అనంతపురంలో టీడీపీ రాష్ర్ట ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు చేపట్టిన 24 గంటల నిరసన దీక్షలో వర్ల రామయ్య పాల్గొన్నారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీ నివేదికలు దొంగ నివేదికలంటున్నారు వర్ల రామయ్య