Anakapalle: కుప్పకూలిన ఫ్లైఓవర్‌.. ఇద్దరు మృతి

Anakapalle: విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.

Update: 2021-07-06 13:20 GMT

Anakapalli: కుప్పకూలిన ఫ్లైఓవర్‌.. ఇద్దరు మృతి

Anakapalli: విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అనకాపల్లి దగ్గర నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ కుప్పకూలింది. ఫ్లైఓవర్‌ దిమ్మలు విరిగిపడి కారు, లారీపై విరిగిపడ్డాయి. ఓ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బ్రిడ్జి పిల్లర్లు పెద్ద శబ్ధంతో కూలడంతో జనం పరుగులు తీశారు. కూలిన బ్రిడ్జి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News