Tirumala: ఫిబ్రవరి 3 నుంచి తిరుమలలో సనాతన ధార్మిక సదస్సు.. ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్ భూమన
Tirumala: మూడు రోజుల పాటు జరగనున్న ధార్మిక సదస్సు
Tirumala: ఫిబ్రవరి 3 నుంచి తిరుమలలో సనాతన ధార్మిక సదస్సు.. ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్ భూమన
Tirumala: తిరుమలలో ఫిబ్రవరి 3 నుంచి వేద సదస్సును టీటీడీ నిర్వహిస్తుంది. వేద సదస్సు ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి పరిశీలించారు. సనాతన హిందూ ధర్మాన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనే లక్ష్యంతో టీటీడీ ఈ సదస్సును ఏర్పాటు చేస్తోందని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఈ సదస్సుకు 57 మంది, మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరుకానున్నారని ఆయన తెలిపారు.