రేపు టీటీడీ పాలక మండలి సమావేశం

TTD: 2024-25 వార్షిక బడ్జెట్‌ను ఆమోదించనున్న పాలకమండలి

Update: 2024-01-28 04:58 GMT

రేపు టీటీడీ పాలక మండలి సమావేశం

TTD: రేపు టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. 2024-25 వార్షిక బడ్జెట్‌ను పాలకమండలి ఆమోదించనుంది. 5 వేల కోట్ల అంచనాతో టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. గత ఏడాదితో పోలిస్తే 100 కోట్లు హుండీ ఆదాయం తగ్గింది. 

Tags:    

Similar News