Ponguru Narayana: రెండు వందల ఏళ్లలో ఇంతగా వరద ఎప్పుడు రాలేదు
Ponguru Narayana: ముమ్మరంగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి
Ponguru Narayana: రెండు వందల ఏళ్లలో ఇంతగా వరద ఎప్పుడు రాలేదు
Ponguru Narayana: రెండు వందల ఏళ్లలో ఇంతగా వరదలు ఎప్పుడూ రాలేదని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. వరద సహయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అంతా సమన్వయంతో కలిసి పని చేయడంతో ప్రాణ నష్టాన్ని నివారించగలిగామన్నార. వరద తగ్గిన తర్వాత శానిటేషన్ పై దృష్టి పెడుతామన్నారు. పది లక్షల పాల ప్యాకెట్లు, ఆహారం పంపిణీ చేశామన్నారు.