Suicide: తల్లిదండ్రుల మందలించారని బాలిక ఆత్మహత్య

Suicide: ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న బాలిక గుంజా భవాని

Update: 2023-06-09 06:23 GMT

Suicide: తల్లిదండ్రుల మందలించారని బాలిక ఆత్మహత్య

Suicide: కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం చిన ఓగిరాల గ్రామంలో బాలిక గుంజా భవాని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తలిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురై బాలిక ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News