JC Prabhakar Reddy: భయభ్రాంతులకు గురైన ప్రజలకు ధైర్యం చెప్పేందుకే.. నేను యాత్ర చేస్తున్నా
JC Prabhakar Reddy: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు
JC Prabhakar Reddy: భయభ్రాంతులకు గురైన ప్రజలకు ధైర్యం చెప్పేందుకే.. నేను యాత్ర చేస్తున్నా
JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో టీడీపీ యువ చైతన్య యాత్ర నిర్వహించారు. నియోజకవర్గంలో భయభ్రాంతులకు గురైన ప్రజలకు ధైర్యం చెప్పేందుకే తాను యాత్ర చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వ విధానాలు ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అంటున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి.