Sajjala Ramakrishna Reddy: అమరావతి అంటేనే పెద్ద రియల్ ఎస్టేట్ కుంభకోణం

Sajjala Ramakrishna Reddy: అమరావతిలో చాలా అవకతవకలున్నాయని మరోసారి ఆరోపించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Update: 2021-07-24 12:38 GMT

Sajjala Ramakrishna Reddy: అమరావతి అంటేనే పెద్ద రియల్ ఎస్టేట్ కుంభకోణం

Sajjala Ramakrishna Reddy: అమరావతిలో చాలా అవకతవకలున్నాయని మరోసారి ఆరోపించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అమరావతి అంటేనే పెద్ద రియల్ ఎస్టేట్ కుంభకోణమన్నారు. ఎలాంటి భూ కుంభకోణం జరిగిందో ప్రజలందరికి తెలుసు అన్నారు. సాంకేతిక అంశాల కారణంగా కోర్టు రిజెక్టు చేసి ఉండ వచ్చని అన్నారు. ఏదో ఒక కేసులో నిజాలు బయటకి వస్తాయని చెప్పారు. తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరని సజ్జల అన్నారు. 

Tags:    

Similar News