RK Roja: పవన్ వల్ల ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారో చెప్పాలి..
RK Roja: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు.
RK Roja: పవన్ వల్ల ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారో చెప్పాలి..
RK Roja: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ వల్ల ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారో వెల్లడించాలన్నారు. ఏపీలో మహిళల అదృశ్యంపై ఏ నిఘా సంస్థ పవన్‌కు నివేదిక ఇచ్చిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడని ఆరోపించారు. చంద్రబాబు ఎక్కడుంటే అక్కడ కరువు ఉంటుందని ఎద్దేవా చేశారు. రెయిన్ గన్స్ పేరుతో కోట్లాది రూపాయలు మింగేశారని ఆరోపించారు రోజా. జగన్ దానకర్ణుడు, చంద్రబాబు కుంభకర్ణుడు అంటూ విమర్శలు గుప్పించారు. ఇక చంద్రబాబు పాలనలో గంజాయి సాగు విచ్చల విడిగా సాగిందని ఆరోపించారు మంత్రి రోజా.