Konaseema: రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి

Konaseema: లారీ కింద రిపేర్‌ పనులు చేస్తుండగా ఢీకొన్న టిప్పర్

Update: 2024-01-30 03:20 GMT

Konaseema: రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి

Konaseema: అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం వద్ద రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. సాంకేతిక లోపంతో ఆగివున్న లారీని టిప్పర్‌ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ కింద రిపేర్‌ చేస్తున్న డ్రైవర్‌, క్లీనర్‌ మృతి చెందారు. ఢీకొన్న టిప్పర్‌ లారీ క్యాబిన్‌లో డ్రైవర్‌, క్లీనర్‌ ఇరుక్కున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Tags:    

Similar News